'అంజన్న చరిత్ర' పుస్తకం ఆవిష్కరించినకు మంత్రి

'అంజన్న చరిత్ర' పుస్తకం ఆవిష్కరించినకు మంత్రి

NRPT: మక్తల్ పట్టణంలో జరుగుతున్న పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానంలో మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు 'పడమటి ఆంజనేయ స్వామి వారి చరిత్ర' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆలయ చరిత్రను తెలియజేసే ఈ పుస్తకం భక్తులకు, పరిశోధకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు పేర్కొన్నారు.