అభివృద్ధిపై సీఎం చంద్రబాబుతో సంజీవ్ కుమార్ చర్చ

అభివృద్ధిపై సీఎం చంద్రబాబుతో సంజీవ్ కుమార్ చర్చ

KRNL: జిల్లా అభివృద్ధి మరియు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మంగళవారం జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్ సంజీవ్ కుమార్ కర్నూలు జిల్లాలోని ప్రస్తుత పరిస్థితులను వివరిస్తూ, రాజకీయ అంశాలపై ముఖ్యమంత్రితో సవివరంగా చర్చించారు.