VIDEO: రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు ఇందుకూరుపేట విద్యార్థులు ఎంపిక

VIDEO: రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు ఇందుకూరుపేట విద్యార్థులు ఎంపిక

రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14 విభాగంలో కరాటే పోటీలు ఇందుకూరుపేట మండలానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం కరాటే మాస్టర్ శ్రీకాంత్ తెలియజేశారు. మండలంలోని కొత్తూరు నుంచి నలిని, పురందర్, జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ నుండి అంజనీ కుమార్ మొదటి స్థానం సాధించినట్లు తెలియజేశారు.