నేడు అక్బర్‌నగర్‌లో స్వామి కల్యాణ మహోత్సవం

NZB: రుదూర్ మండలం అక్బర్ నగర్ శివారులోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో నేడు శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. వేద పండితులు శ్రీనివాస్ శర్మ, విష్ణు శర్మ, రోహిత్ శర్మ ఆధ్వర్యంలో హోమం, కల్యాణ మహోత్సవ -క్రమాలు నిర్వహిస్తారని వివరించారు. ఉత్సవాలకు సమీప గ్రామాల నుండి భక్తులు హజరు కావాలని వారు విజ్ఞప్తి చేశారు