ఈనెల 20న విశ్వబ్రాహ్మణ సమాజం మహాజన సభ

ఈనెల 20న విశ్వబ్రాహ్మణ సమాజం మహాజన సభ

GNTR: ఈ నెల 20న గుంటూరులో ఆంధ్ర రాష్ట్ర దేశీయ విశ్వబ్రాహ్మణ సమాజం మహాజన సభను నిర్వహిస్తున్నట్లు సభ మాజీ ఉపాధ్యక్షుడు జంపని రాధాకృష్ణ మూర్తి తెలిపారు. అరండల్ పేటలో ఇవాళ వారు మాట్లాడారు. తాము నిర్వహిస్తున్న సభ‌పై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, చట్టబద్దంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంపై విద్వేషాలు రెచ్చగొట్టకుండా సహకరించాలని పిలుపునిచ్చారు.