1,118 కొబ్బరికాయలతో మొక్కు తీర్చుకున్న పవన్ అభిమానులు

1,118 కొబ్బరికాయలతో మొక్కు తీర్చుకున్న పవన్ అభిమానులు

W.G: భీమవరం పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్, భీమవరం ఎమ్మెల్యేగా పులపర్తి రామాంజనేయులతోపాటు జనసేన అత్యధిక సీట్లులో విజయం సాధించడంతో పట్టణానికి చెందిన అల్లం రమేష్, సత్యవాణి దంపతులు వెంకటేశ్వర స్వామివారికి 1,118 కొబ్బరికాయలు కొట్టి మొక్క తీర్చుకున్నారు.