నిబంధనల ప్రకారం సిలిండర్లు సరఫరా చేయాలి'

నిబంధనల ప్రకారం సిలిండర్లు సరఫరా చేయాలి'

KKD: జిల్లాలో వివిధ గ్యాస్ ఏజెన్సీల ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తున్న LPG గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వ నిబంధనలకు లోబడి లబ్ధిదారులు సంతృప్తి చెందేలా నాణ్యతతో సకాలంలో పంపిణీ చేయాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆదేశించారు. సోమవారం జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ సామర్లకోట పరిధిలో పెన్షన్ లైన్ వద్ద ఉన్న హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ తనిఖీ చేశారు.