డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించిన ఎస్సై

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించిన ఎస్సై

BDK: అన్నపురెడ్డిపల్లి మండలంలో శుక్రవారం రాత్రి ఎస్సై చంద్రశేఖర్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. ఈ తనిఖీలో వాహనాలకు సరైన పత్రాలు లేని వారికి జరిమానా విధించామన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సరైన పత్రాలు కలిగి ఉండాలని సూచించారు.