అమిత్ షాకు రాహుల్ గాంధీ సవాల్

అమిత్ షాకు రాహుల్ గాంధీ సవాల్

కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. ఓట్ చోరీపై తన ఆరోపణలపై సభలో చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. మొదటి సారి ఈసీకీ పూర్తి ఇమ్యూనిటీ ఇచ్చారని పేర్కొన్నారు. హర్యానాలో 19 లక్షల మంది నకిలీ ఓటర్లు ఉన్నారని మరో వ్యాఖ్యానించారు. లోక్ సభలో చర్చ సందర్భంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.