ఈనెల 17న చలో ఢిల్లీ కార్యక్రమం: MRPS
CTR: పుంగనూరు అంబేద్కర్ భవనం నందు MRPS ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. ఇందులో భాగంగా నియోజకవర్గ ఇంఛార్జ్ నరసింహులు మాట్లాడుతూ.. సుప్రీంకోర్ట్ CJI గవాయ్ మీద దాడి జరిగి నెల రోజులు కావస్తున్న ఇప్పటికీ కేసు నమోదు చేయకపోవడానికి నిరసిస్తూ మంద కృష్ణ మాదిగ పిలుపుమేరకు ఈనెల 17న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.