VIDEO: కూలిన ప్రహరీ గోడ

NRML: బాసరలోని గోదావరి నది ఒడ్డున ఉన్న గంగమ్మ విగ్రహ ప్రహరీ గోడ వరద నీటి ఉద్ధృతికి కూలింది. గోదావరి నదిలో వరద నీరు తగ్గడంతో ఆలయ అధికారులు గోడకు మరమ్మతు పనులు చేపట్టారు. అలాగే బాసర ప్రధాన రహదారుల్లో వరద నీరు రావడంతో రోడ్లు బురద మాయంగా మారాయి. దీనితో రోడ్లను పరిశుద్ధ కార్మికులు చెత్త చెదరాన్ని తొలగిస్తున్నారు.