మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* NGKL: బిజినేపల్లి మండలంలో నాటువైద్యం వికటించి ఒకరు మృతి, మరో ఇద్దరికి అస్వస్థత
* GDWL: కేటీదొడ్డి మండలంలో మాజీ సర్పంచ్ అనుమానాస్పద మృతి.. సూత్రధారి అరెస్ట్
* మహబూబ్ నగర్‌లో సైబర్ మోసానికి పాల్పడిన ఏడుగురు అరెస్ట్
* జిల్లా ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి