ఓటర్‌కు స్నానం చేయిస్తూ విసుత్న ప్రచారం
NLG: గ్రామపంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థులు విసుత్నరీతీలో ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాలోని నర్సింగ్ భట్లలో బీఆర్ఎస్ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి తనకు ఓటు వేయలంటూ ఓ ఓటర్‌కు స్నానం చేయిస్తూ ప్రచారం చేశాడు. బాగా రుద్దుతూ స్నానం చేయించమంటూ అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు సరదాగా కామెంట్లు చేసుకున్నారు.