ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో  జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ పాలకొల్లులో నీళ్లనుకుని కలుపుమందు తాగి వ్యక్తి మృతి
☞ భీమవరంలో బ్యాంకుల అధికారులపై కలెక్టర్ నాగరాణి అసహనం
☞ ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఇచ్చిన సలహాలు ఎక్సలెంట్: సీఎం చంద్రబాబు
☞ అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి ఆలయానికి నూతన ట్రస్ట్ బోర్డు నియామకం