జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు

జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల నుంచి నమోదైన వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా ఊట్కూరు మండలంలో 32.5 మి.మీ. వర్షపాతం నమోదయింది. కొత్తపల్లి 32.1, జక్లేర్ 31.9, మక్తల్ 31.6, దామరగిద్ద 31.3, మాగనూరు 31.2, నారాయణపేట 31.1, కోస్గి 31.0, కృష్ణ 31.0, ధన్వాడ 31.0, నర్వ 30.8, గుండు మాల్ 30.7, మద్దూరు 30.6 మి.మీ. వర్షపాతం నమోదయింది.