VIDEO: హిందూ వాహిని ఆధ్వర్యంలో కామ దహన వేడుకలు
JGL: జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్ ప్రాంతంలో మంగళవారం రాత్రి హిందూ వాహిని ఆధ్వర్యంలో హోలీ పండుగ సందర్భంగా కామదహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కామ దహనం విశిష్ఠతను తెలియజేస్తూ జైశ్రీరామ్ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సీపెల్లి రవీందర్, వేముల సంతోశ్, లక్ష్మణ్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.