VIDEO: 'BRS సభను విజయవంతం చేయాలి'

VIDEO: 'BRS సభను విజయవంతం చేయాలి'

BHPL: రేపు జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి కోరారు. భూపాలపల్లి నియోజకవర్గం నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సభతో పార్టీలో నూతనోత్సాహం వస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ మళ్లీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.