గెలుపే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలి: ఝాన్సీరెడ్డి
JN: రాబోయే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే ప్రధాన లక్ష్యంగా ప్రతీ కార్యకర్త ముందుకు TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి అన్నారు. పాలకుర్తిలో పలు గ్రామాల కాంగ్రెస్ ముఖ్యనేతలతో ఝాన్సీరెడ్డి సమావేశమయ్యారు. ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు తీసుకెళ్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి అన్నారు.