తెలుగు గంగ కాలువలో యువకుడు గల్లంతు

NDL: ఆళ్లగడ్డ మండలం అహోబిలం తెలుగంగ కాలువలు టూరిస్ట్ గైడ్ షరీఫ్ గల్లంతయిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మంగళవారం సాయంత్రం అహోబిలం తెలుగు గంగా కాలువను ప్రమాదవశాత్తు పడ్డాడా లేక ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు బుధవారం దర్యాప్తు చేస్తున్నారు. ఎగువ దిగువ అహోబిలం క్షేత్రంలో టూరిస్ట్ గైడ్‌గా పనిచేస్తున్నారన్నారు.