'పర్యావరణ రహిత బ్యాగులు పంపిణీ'

'పర్యావరణ రహిత బ్యాగులు పంపిణీ'

NRPT: మరికల్ మండలంలోని పెద్ద చింతకుంటలో గురువారం లబ్ధిదారులకు సన్నబియ్యంతో పాటు, పర్యావరణ రహిత బ్యాగులను  యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అంజి పటేల్ పంపిణీ చేశారు. ప్రజలు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు భాగస్వామ్యలు చేయడం ప్రభుత్వం గొప్ప నిర్ణయమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి మాసన్న, సోమిరెడ్డి, బుచ్చన్న, వైద్యం శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.