VIDEO: KGHలో ప్రాణభయంతో పరుగులుదీసిన రోగులు
VSP: విశాఖ KGH కార్డియాలజీ విభాగంలో శనివారం చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంతో రోగులు తీవ్ర భయాందోళన చెందారు. ప్రాణభయంతో పరుగులు తీశారు. రోగులు బంధువుల సాయంతో వార్డు నుంచి బయటకు వచ్చారు. కనీసం కేజీహెచ్ సిబ్బంది తమను పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు.