VIDEO: ఆవిర్భావ సభకు తరలిరండి: గోవిందు
GDWL: ఈ నెల 25న కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఆవిర్భవించనున్న నూతన రాజకీయ పార్టీ సభను విజయవంతం చేయాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి ధరూర్ మండల అధ్యక్షుడు నెట్టెంపాడు గోవిందు పిలుపునిచ్చారు. మంగళవారం ధరూర్ మండల కేంద్రంలో సమితి నాయకులతో కలిసి ఆయన గోడపత్రికలను ఆవిష్కరించారు. బడుగు, బలహీన వర్గాల పక్షాన ప్రశ్నించేందుకు ఈ పార్టీ అన్నారు.