VIDEO: కాంగ్రెస్‌పై నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు
WNP: తెలంగాణ జాతిపిత కేసీఆర్‌ను విచారణ పేరుతో వేధించడాన్ని నిరసిస్తూ వనపర్తి అంబేద్కర్ చౌరస్తాలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఎన్నికలు వస్తే సీఎం రేవంత్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వ పతనం ఖాయమని అన్నారు. జిల్లాను రద్దు చేస్తామన్న కాంగ్రెస్ వ్యాఖ్యలను ప్రజలు గమనించాలి తెలిపారు.