కస్టమర్లకు జొమాటో షాక్
కస్టమర్లకు ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో షాక్ ఇచ్చింది. ఒక్కో ఆర్డర్‌కు ఫ్లాట్‌ఫామ్ ఫీజును రూ.2.40 మేర పెంచింది. దాంతో ఇప్పటి వరకు రూ.12.50 ఉన్న ఫీజు రూ.14.90కి చేరింది.