కమ్యూనిటీ మరుగుదొడ్లపై కలెక్టర్ అసంతృప్తి
PPM: జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ డా ఎన్ ప్రభాకర రెడ్డి అన్నారు. జిల్లాలో మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య కార్యక్రమాల పురోగతిపై సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిస్ట్రిక్ట్ వాటర్ శానిటేషన్ కమిటీ (DWSC) సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ పనులు గ్రామాల్లో కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.