'సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి'

'సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి'

SKLM: కంచిలి మండల పరిధిలోని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు నారీ శక్తియాప్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని గ్రామస్తులకు, మహిళలకు శక్తి టీం బృందం అవగాహన కల్పించినట్లు ఎస్సై పారినాయుడు శుక్రవారం తెలిపారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని మహిళల రక్షణకు ప్రభుత్వాలు అనేక చట్టాలు చేస్తున్నాయని వీటిపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.