కురుమూర్తి స్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు

కురుమూర్తి స్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు

MBNR: చిన్న చింతకుంట మండలంలోని కురుమూర్తి స్వామి వారిని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎల్లపుడూ ప్రజలతో మమేకమైన పని చేస్తానని తెలిపారు.