VIDEO: వ్యర్ధాలతో కళాకృతుల రూపకల్పన

VIDEO: వ్యర్ధాలతో కళాకృతుల రూపకల్పన

NZB: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలోని ఆదర్శ పాఠశాలలో శనివారం "వ్యర్ధాల కళా ప్రదర్శన" నిర్వహించారు. విద్యార్థులు వ్యర్ధాలతో కళాకృతులను తయారు చేసి ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, వార్డు ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.