ముమ్మిడివరంలో ఘనంగా హిందూ సమ్మేళనం

ముమ్మిడివరంలో ఘనంగా హిందూ సమ్మేళనం

కోనసీమ: ముమ్మిడివరం శ్రీకృష్ణదేవరాయ మహిళా కళాశాల ప్రాంగణంలో ఆదివారం హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శృంగవృక్షం పంచమ పీఠాధిపతి పూజ శ్రీ సాయి దత్త నాగానంద సరస్వతీ స్వామీజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన హిందూ ధర్మ పరిరక్షణ కోసం అందరూ కృషి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా హిందూ ధర్మాన్ని ప్రజలలోకి తీసుకెళ్లాలన్నారు.