VIDEO: మంచినీటి దొరువు అభివృద్ధికి చర్యలు: ఎమ్మెల్యే

VIDEO: మంచినీటి దొరువు అభివృద్ధికి చర్యలు: ఎమ్మెల్యే

మార్కాపురం జిల్లా కనిగిరిలో 'జల ధార-జల హారతి' కార్యక్రమంలో శనివారం ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని మంచినీటి దొరువులో మున్సిపల్ సిబ్బందితో వ్యర్థాలను తొలగించారు. అనంతరం కలుషితమైన నీటిని మోటార్ల ద్వారా బయటికి పంపారు. దొరవు లోపూడికతీత పనులు చేపట్టి అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.