32 మంది పేకాటరాయుళ్ల అరెస్టు

SKLM: గారలో వేర్వేరు చోట్ల జరుగుతున్న పేకాట శిబిరాలు పై పోలీసులు దాడులు నిర్వహించారు .శుక్రవారం సాయంత్రం వమ్మరవెల్లి వద్ద 10 మందిని అదుపులోకి తీసుకొని రూ.29 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. డి.మత్స్యలేశం వద్ద పేకాట ఆడుతున్న 22 మంది నుంచి రూ.31 వేలు స్వాధీనం చేసుకున్నారు. వీరందరినీ అరెస్టు చేసి కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.