VIDEO: కామారెడ్డి కలెక్టరేట్‌లో ఘనంగా వడ్డే ఓబన్న జయంతి
KMR: స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న జయంతిని కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్ పాల్గొని ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 'బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన ధీరుడు ఓబన్న అని కొనియాడారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సాయుధపోరాటంలో సైన్యాధ్యక్షుడిగా ఆయన మాట్లాడారు.