క్రషర్ యూనిట్‌‌ను తనిఖీ చేసిన సీఐ

క్రషర్ యూనిట్‌‌ను తనిఖీ చేసిన సీఐ

సత్యసాయి: చిలమత్తూరు మండలంలో గద్రాలపల్లి శివారులో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రషర్ యూనిట్‌ను సీఐ జనార్ధన్ తనిఖీ చేశారు. ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టారు. బ్లాస్టింగ్ పనులు లైసెన్స్డ్ నిపుణుల ద్వారా జరుగుతున్నట్లు గుర్తించారు. అనుమతి లేకుండా పేలుడు పదార్థాలు నిల్వ చేయరాదని హెచ్చరించారు.