సమస్యల పరిష్కారమే లక్ష్యం: MLA
SKLM: పలాస టీడీపీ కార్యాలయంలో శనివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధి నుంచి పలువురు తమ సమస్యలను వినతుల రూపంగా ఎమ్మెల్యేకు అందజేశారు. మొత్తం 25 వినతులు రాగ సంబంధిత అధికారులతో అక్కడకక్కడే ఫోన్లో మాట్లాడి కొన్ని సమస్యలను ఆమె పరిష్కరించారు.