జిల్లా వ్యవసాయ మార్కెట్లో హమాలీల ధర్నా

SRPT: వ్యవసాయ మార్కెట్లో హమాలీలకు, స్వీపర్లకు కొత్త మార్కెట్ రేట్లను అమలు చేయాలని శనివారం మార్కెట్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రేట్లను అమలుపరిచే వరకు సమ్మెను చేపడతామని హెచ్చరించారు. ప్రతి ఒక్క కార్మికునికి సంక్షేమ పథకాలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.