ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

CTR: పుత్తూరులో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రోజా ప్రభుత్వ దవాఖాన సమీపంలో పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం డా. బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. తరువాత సాయి బాబా దేవాలయం వద్ద సుమారు 500 మందికి అన్నదానం నిర్వహించారు.