VIDEO: క్రీడల్లో రాణించేందుకు కృషి చేస్తా: MLA

VIDEO: క్రీడల్లో రాణించేందుకు కృషి చేస్తా: MLA

KDP: మహిళల క్రికెట్ ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబరచిన కడప జిల్లా యువతి శ్రీచరణిని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, TDP ఇన్‌ఛార్జ్ భూపేశ్ సుబ్బరామిరెడ్డి సన్మానించారు. ప్రపంచ కప్ విజయం కోసం శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే ఆది యువత క్రీడల్లో ఎదగాలని ప్రోత్సహిస్తూ, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.