VIDEO: రోడ్లపై ధాన్యం కుప్పలతో ప్రయాణికుల ఇబ్బందులు

VIDEO: రోడ్లపై ధాన్యం కుప్పలతో ప్రయాణికుల ఇబ్బందులు

PDPL: యాసంగి సీజన్ వరి కోతలు ప్రారంభం కావడంతో వడ్లు ఆరబెట్టడానికి సరైన స్థలాలు లేక రైతులు రోడ్లపైనే ఆరబోస్తున్నారు. ఓదెల నుంచి కొలనూరు వెళ్లే ప్రధాన రహదారికి ఒకపక్క పూర్తిగా ధాన్యం ఆరబెట్టడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. రాత్రి వేళల్లో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.