'ప్రజలకు చట్టాలపై అవగాహన అవసరం'
JGL: ప్రజలకు చట్టాలపై అవగాహన అవసరం అని : న్యాయవాది ప్రేమ్ సాగర్ అన్నారు. కోరుట్ల మండలం సంగెంలో నిర్వహిస్తున్న కోరుట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం 5వ రోజుకు చేరుకుంది. NSS అధికారి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో వాలంటీర్లు ప్రాథమిక పాఠశాలలో 'స్వచ్ఛ భారత్' నిర్వహించి, పరిసరాలను శుభ్రం చేశారు.న్యాయవాది ప్రేమ్ సాగర్ 'చట్టాలపై వివరించారు.