భాగ్యనగరంలో ప్రవాసీ ఒడియా ఫెస్టివల్

భాగ్యనగరంలో ప్రవాసీ ఒడియా ఫెస్టివల్

HYD: ఒడిశా వాసులు గచ్చిబౌలి డివిజన్‌లోని ఖాజాగూడ పెద్ద చెరువు వద్ద సందడి చేశారు. ఉత్కళ ఒడియా యూత్ అసోసియేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో... హైదరాబాద్ ప్రవాసీ ఒడియా ఫెస్టివల్ 'పత్ ఉత్సవం' పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలో నివాసముండే ఒడిశా వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఉత్సాహాన్ని ప్రకటించారు.