VIDEO: పాదయాత్ర చేపట్టిన కూటమి నాయకులు

E.G: అనపర్తి నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి కూటమి నాయకులు బుధవారం పాదయాత్ర చేపట్టారు. అనపర్తిలో ఎమ్మెల్యేగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భారీ విజయం సాధించడంతో అనపర్తి వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి అన్నవరం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం జేండా ఊపి పాదయాత్రను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రారంభించారు.