ఉమ్మడి వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్న CM రేవంత్ రెడ్డి
➢ హన్మకొండలో ఇందిరా గాంధీ, వల్లభాయ్ పటేల్‌కు నివాళులర్పించిన MLA నాయిని
➢ ఎల్కతుర్తి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
➢ తిమ్మంపేటలో వరదల్లో కోట్టుకుపోయిన యువతి మృతదేహం లభ్యం
➢ మహబూబాబాద్‌లో 'రన్ ఫర్ యూనిటీ' 2K రన్ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్