స్ఫూర్తిదాత టంగుటూరి ప్రకాశం పంతులు

స్ఫూర్తిదాత టంగుటూరి ప్రకాశం పంతులు

VSP: బాల వికాస ఫౌండేషన్ ,గాంధీ సెంటర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు శనివారం విశాఖలోని డాక్టర్ ఎల్.బి.కలశాల ప్రాంగణంలో గల గాంధీ సెంటర్ సెమినార్ హాలులో జరిగాయి. ఈ సందర్భంగా పలువురు టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.