నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9:23 గంటల సమయంలో సెన్సెక్స్ 426 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 122 పాయింట్లు కుంగింది.