VIDEO: అవనిగడ్డలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
కృష్ణా: అవనిగడ్డ ప్రధాన సెంటర్‌లో YCP ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం శనివారం జరిగింది. మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌బాబు పాల్గొని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ప్రజలు నుంచి సంతకాలు సేకరించారు. ఇప్పటివరకు 40 వేల సంతకాలు సేకరించగా, 10వ తేదీ వరకు 50 వేల లక్ష్యాన్ని చేరుకుంటామని సింహాద్రి రమేశ్‌బాబు తెలిపారు.