ఆస్పరి సీఐగా శ్రీనివాస్ నాయక్ బాధ్యతలు స్వీకరణ

ఆస్పరి సీఐగా శ్రీనివాస్ నాయక్ బాధ్యతలు స్వీకరణ

KRNL: ఆస్పరి సీఐగా శ్రీనివాస్ నాయక్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు ఇక్కడ సీఐగా పనిచేస్తున్న గంగాధర్ అనంతపురం జిల్లాకు బదిలీ అయ్యారు. శ్రీనివాస్ నాయక్ కర్నూలు నుంచి ఆస్పరి వచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని, ప్రజల సూచనలను పాటిస్తానని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు.