VIDEO: పర్యాటకుల కారు పల్టీ

VIDEO: పర్యాటకుల కారు పల్టీ

ASR: అరకులోయ మండలం సంకరిమెట్ట నుంచి కటికి జలపాతం వరకు ఉన్న 7 కి.మీ మేర రహదారి ప్రమాదకరంగా మారింది. ఆదివారం బోయగూడ సమీపంలో పర్యాటకుల కారుపై పడింది. ఈ ప్రమాదంలో పర్యాటకులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గంతలమయ్యే ఈ రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారిందని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.