GOOD NEWS.. రేపు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ
W.G: ఉమ్మడి ప.గో జిల్లా వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పీఏం కిసాన్ నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు జిల్లా అధికారులు డేటాను సిద్ధం చేశారు. మూడో విడత సుఖీభవ నిధులు విడుదల చేయనున్నారు. ఏలూరు జిల్లాలో 1,60,968 మంది రైతులకు రూ.89.85 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1,03,721 మంది రైతులకు రూ.62.23కోట్లు శుక్రవారం జమ కానున్నాయి.