'రాజధాని అప్పులు నేటితరానికి గుది బండ'

'రాజధాని అప్పులు నేటితరానికి గుది బండ'

E.G: లక్షల కోట్ల వ్యయంతో మునిగిపోయే ప్రాంతంలో అమరావతి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయడం రాష్ట్ర ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోయి, పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుందని మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. శుక్రవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రానికి రాజధాని మధ్య ప్రాంతంలో లేదని పేర్కొన్నారు.