VIDEO: బస్సులో ప్రయాణికుడిని చితకబాదిన మహిళలు

VIDEO: బస్సులో ప్రయాణికుడిని చితకబాదిన మహిళలు

KKD: ఇద్దరు మహిళలు ఓ ప్రయాణికున్ని చితకబాదిన ఘటన తుని నుంచి నర్సీపట్నం ప్రయాణించే ఆర్టీసీ బస్సులో జరిగింది. సీటు కోసం రగడ మొదలవ్వగా ఇద్దరు మహిళా ప్రయాణీకులు ఓ ప్రయాణికుడిని జుట్టు పట్టుకుని తీవ్రంగా కోట్టారు. ఈ ఘటనతో బస్సులో వారంతా నివ్వురపోయారు. ఈ వీడియో ప్రస్తుతం SMలో వైరల్ కాగా, ఫ్రీ బస్సు వల్ల మగవాళ్లకు RTC బస్సుల్లో రక్షణ లేకుండా పోతుందని నెటిజన్లు వాపోతున్నారు.